పేరుతోనే భయపెట్టిన డర్టీ పిక్చర్
పేరు చూస్తే, సినిమా చూడాలంటే 'ఎంత అసభ్యకరమో ఏంటో 'అని భయమేసింది.
కానీ, విద్యా బాలన్ గురించి, సాహసించి, వెళ్లి, సినిమా చూస్తే, బాగుంది.
ధియెటర్ కి వెళ్ళాక, మాలాగే చాలామంది లేడీస్ కనిపిస్తే, 'హమ్మయ 'మనలాంటి వాళ్ళు చాలామంది వున్నారు అని హ్యాపీ. లోగడ రేఖ 'ఆస్థా' టబు 'చాందిని బార్'అస్తిత్వ్ షబానా అజ్మి మండి సినిమాలు చూసినపుడు కూడా ఇదే టెన్షన్ కానీ ఆ, యా .డైరెక్టర్ల కాన్సెప్ట్ అర్ధమయి.అర్ధవంతమయిన సినిమాలు మనం కూడా చూసాము .అన్న సంతృప్తి కలిగింది .ఈ డర్టీ పిక్చర్ కి నేపధ్యం. ఏదైనా ఒక స్త్రీ ,తను, సినిమానటి కావాలన్న ఒక కోరిక వల్ల,తెగించి,తన పరిధుల్ని అధిగమించి, లక్ష్య సాధనలో , శిఖరాగ్రానికి చేరుకున్నా ఇండస్ట్రి లోని వ్యక్తులు, ఆమె నుండి కావలసినది , రాబట్టుకుని,మొత్తం డర్టీ ని, అంతాఆమె లాంటి వారికే ఆపాదించి సినిమాలు తీస్తూ,సొమ్ము చేసుకోవడం, 'ఇదేమిటి ?అని ఎదురు తిరిగినందుకు,ఆమెని ఇండస్ట్రి కి దూరం చేయడం.అన్ని రకాలుగా,'ఎక్స్ ప్లాయిట్ 'చేయడం తో అభద్రత, ఆర్ధిక ఇబ్బందులు, అనాదరణ,తో ఆత్మ హత్య చేసుకున్న ఒక అభాగిని జీవిత గాధ ఈ డర్టీ పిక్చర్ ఇలాంటి ఇండస్త్రిని నమ్ముకుని సిగ్గు శీలాలు వదిలేసుకుని అన్ని పోగొట్టుకున్న 'సిల్క్ స్మిత'లాంటి ఎందఱో అభాగినుల 'స్టొరీ' ఈ'డర్టీ పిక్చర్ 'ఇటువంటి సినిమా ని. ప్రోడ్యుస్ చేసిన ఏక్తా కపూర్ అండ్ శోభ కపూర్ కి ని కూడా అభినందించవచ్చు .ఇంకా వల్గారిటీ విషయానికొస్తే ఇంత కంటే అసభ్యకరమైన సినిమాలు చాలా సిల్క్ స్మిత తోనే కాక, చాలా వచ్చాయి.విద్యాబాలన్ కెరియర్ లో అద్భుతమైన పాత్ర ఇది అన్ని పక్కన పెడితే.కేవలం యాక్టింగ్ కి అవార్డ్ రావొచ్చు విద్యా బాలన్ కి ఇది కేవలం నా అభిప్రాయం

No comments:
Post a Comment