kameswarichangalavala
Sunday, July 11, 2010
అగాధమైన జలనిధి లోన ఆని ముత్యాన్ని
శిలాసదృుశువులైన బండరాళ్లలోని రవ్వంత చల్లదనాన్ని
అనంతమైన బడబాగ్నీలోని అరుదైన సీతలాన్ని
ఇలా అరుదైన వాటిని స్వంత పవృత్తిగా కల నేను ఒక మామూలు ఆడదాన్ని
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment